Featured Post

Snapchat CEO New Year Party Worth Of 26 Crores


         Snapchat CEO New Year Party Worth Of 26 Crores...



                





'2018 బాస్ ఆఫ్ ది ఇయర్' విషయానికి వస్తే, స్నాప్‌చాట్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఇవాన్ స్పీగెల్  స్నాప్‌చాట్ ఉద్యోగుల కోసం మిలియన్ డాలర్లు కర్చు చేసి నూతన సంవత్సర పార్టీని జరిపినందుకు మరోసారి వార్తల్లో నిలిచాడు. 

ప్రపంచం నలుమూలల నుండి స్నాప్‌చాట్ ఉద్యోగులు లాస్ ఏంజిల్స్‌లో జరగబోవు విందు కోసం అక్కడకు చేరుకున్నట్లు ప్రముఖ ఆన్లైన్ న్యూస్ పేపర్ అయిన టిఎమ్‌జెడ్ తన నివేదికలో తెలిపింది. 

స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్ ఇంక్ యొక్క CEO అయిన ఇవాన్ స్పీగెల్ లాస్ ఏంజిల్స్‌లోని నూతన సంవత్సర వేడుకల కోసం 4 మిలియన్లకు (26 Crores) పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది. స్పీగెల్ మైక్రోసాఫ్ట్ థియేటర్, ఖరీదైన బౌలింగ్ అల్లే మరియు మిచెలిన్ స్టార్ వోల్ఫ్‌గ్యాంగ్ పుక్ రెస్టారెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.


#fun #love #instagood #like #follow #happy #smile #photooftheday #cute #me #beautiful #instadaily #friends #instagram #followme #life #picoftheday #style #funny #fashion #photography #selfie #girl #art #myself #memes #l #summer #instalike #bhfyp



Snapchat CEO New Year Party Worth Of 26 Crores Snapchat CEO New Year Party Worth Of 26 Crores Reviewed by M. Prabhakara Reddy on January 09, 2018 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Earn Passive Income for Life with EarnKaro’s Refer & Earn Program! (10% Lifetime Commission)

EarnKaro Refer & Earn - 10% Lifetime Commission Earn Passive Income for Life with EarnKaro ...

Ads Home

Travel everywhere!