Featured Post

Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks

Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks
        మనం చూసిన ఇండియన్ గ్యాంగ్‌స్టర్స్‌ స్టొరీ బేస్డ్  మూవీస్  దగ్గర నుండి  హాలీవుడ్ మూవీస్ వరకు కూడా రక రకాల  గ్యాంగ్స్ గురించి వాళ్ళు  చేసే అరాచకాల గురించి ఇలా  వాళ్ళు చేసే ఇల్లీగల్ దందాల వరకు అన్ని కూడా  మన డైరెక్టర్లు చాల క్లియర్ గా చూపిస్తూ  ఉంట్టారు, అవే మనం చూస్తాం, కాని మూవీస్ లో మనం ఏదయితే చూస్తామో అదే రకంగా కాదు కాదు అంతకుమించిన గ్యాంగ్స్ మనం ఉండే ఈ సమాజం లో  ఉన్నారు అంటే నమ్మగలరా,  అంతెందుకు గ్యాంగ్స్టర్ నయూం దగ్గరనుండి, చెడ్డి బనియన్ గ్యాంగ్ వరకు ఇలా లోకల్ లోనే రక రకాల గ్యాంగ్స్ పేర్లు వింటూ ఉన్నాం.. కాని ఈరోజు నేను మీకు చెప్పబోయే గ్యాంగ్స్ వీల్లందరికి వందల రెట్లు బయంకరమయినవి. అలంటి టాప్ 10 గ్యాంగ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం...
Watch Full Video Here. 

             
10. Mara Salvatrucha లేదా (MS-13)
                             
                                                                                      Image source
      ఇది కాలిఫోర్నియాకు చెందిన ముఠా 1980లో  Salvadorian refugees దీనికి రూపకల్పన చేసారు. వీళ్ళకు ప్రత్యేకించి off-limits అంటూ ఏమి లేని గ్యాంగ్ ఇది, అలా అని ఇది కాలిఫోర్నియాకు లో మాత్రమే వీరి కార్య కలాపాలు కొనసాగిస్తున్నారు అనుకుంటే పొరపాటే. వీలు  దాదాపు 70,000 లకు పైన  మెంబెర్స్ ఈ గ్రూప్ లో ఉన్నారు.  దీనిని మోస్ట్ dangerous and ruthless గ్యాంగ్స్ గా చెబుతారు.  ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే only ఈ MS-13 గ్యాంగ్ మెంబెర్స్  ను కంట్రోల్ చేయడానికి లేదా క్లియర్ చేయడానికి FBI2004 లో  MS-13 National Gang Task Force అని ఒక టీం నే రెడీ చేసింది. వీళ్ళు కాంట్రాక్ట్ హత్యలకు మరియు North and Central America అంతటా  గంజాయి స్ముగ్లింగ్ కు  ప్రసిద్ది చెందారు.

9.Cosa Nostra
                           
                                                                                         Image source
          Cosa Nostra అనేది  ప్రపంచం లోనే అతి పెద్ద సిలికాన్ మాఫియా లో ఒకటి . ఈ మాఫియా గ్రూప్ Europe లో అతిపెద్ద కొకైన్ స్మగ్లర్‌గా పరిగణించబడుతుంది,  దీనిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 25000 మంది సభ్యులు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే  ఒకానొక సమయంలో ఈ గ్యాంగ్ మోస్ట్ Powerfull  గ్యాంగ్. రాను రాను కొత్త కొత్త గ్రూప్స్  వచ్చే సరికి  Cosa Nostra దాని ప్రాబల్యం కోల్పోతూ  నెంబర్ నైన్ లో ఉంది.  ఈ organized criminal group హత్యలు, drug trafficking, అతి దారుణ మయిన వడ్డీ రేట్లతో  అప్పులు ఇవ్వడం, పక్క దేశాలకు వర్కర్స్ ను ఇల్లీగల్ గా పంపించడం, Stock market manipulation, ఇలా మరెన్నో రకాలుగా డబ్బుని సంపాదించడమే వీరి పని, ప్రస్తుత రోజుల్లో వీళ్ళు హెడ్ లైన్స్ లో ఉండకపోయిన కూడా ఇన్ని 
సంవస్చారాలుగా టాప్ 10  లిస్టు లో ఉంది అంటే ఎంతటి దారుణాలు చేసి ఉంట్తారో  అర్డంచేసుకోవచ్చు.
                                                                                                              Image source
             Yakuza  అంటే ఇంగ్లీష్ లో గ్యాంగ్స్టర్  అని అర్ధం. ఇది జపాన్ లోనే అతిపెద్ద మాఫియా organization, japan లో జరిగే ఎన్నో విద్వంసాల వెనుక  ఉండి వాటన్నింటిని organized గా నడిపిస్తారు. 2019  january జపాన్ National Police Agency లెక్కల ప్రకారం ఈ గ్యాంగ్ మెంబెర్స్  సుమారు ఒక వెయ్యి రెండు వేల మంది వరకు  ఉన్నారట.  ఈ గ్యాంగ్ 17 వ శతాబ్దం నుంచి కూడా జపాన్ లో  తమ ఆదిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వరల్డ్ వార్ 2 తరువాత వీలందరూ construction, real estate, fraud, blackmailing and extortion వంటి వాటిని వాల్ల ముఖ్య ఆదాయ వనరులుగా మార్చుకున్నారు.  అక్కడితో వీళ్ళు ఆగలేదు జపాన్ లో ఉన్న అతి పెద్ద కంపెనీస్ తో పాటు , మీడియా మరియు అక్కడ జరిగే పాలిటిక్స్ ను కూడా వీళ్ళు శాసించే స్థాయికి ఎదిగారు.  విధేయత విషయానికి వస్తే ఈ మాఫియా సమూహం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది.
                           
                                                                                                    Image source
ఈ మెంబెర్స్ యొక్క వంటి మీద ఉండే విచిత్రమయిన  పచ్చ బొట్లు    లేదా  వారి చిటికిన వేలు సగబాగం కట్ చేసి ఉంటె వాళ్ళను ఈ యకుజా మెంబెర్స్ గా గుర్తిస్తారు. తప్పు చేసినప్పుడో లేదా వాల్ల ఆర్డర్స్ ని సరిగ్గా ఫాలో అవ్వనప్పుడో ఆ వ్యక్తి తన చిటికిన వేలును తానే కట్ చేసుకునే పద్ధతి  ఇప్పటికి అక్కడ కొనసాగుతుంది. 

             ఇది Mexico కు చెందినా notorious గ్యాంగ్. వీలు ఎంత ప్రమాద కరమయిన వాళ్ళు అంటే మర్డర్ చేస్తూ వీడియో తీసి దానిని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తారు. వీళ్ళు Mexico లో మొదలై Vietnam, China, Cambodia , Latin America,United States, Australia, New Zealand, Spain, Germany, Italy, Russia, Albania, Philippines, West Africa ఇలా ప్రపంచం లో  ఎన్నో ప్రదేశాలను వాళ్ళ భూబాగం గా మార్చుకుని విచలవిడిగా  ప్రపంచం అంతట నేరాలు చేస్తున్నారు. నేషనల్ డ్రగ్ ఇంటెలిజెన్స్ సెంటర్ ప్రకారం యు.ఎస్ లోపల సినలోవా కార్టెల్ ప్రధానంగా కొకైన్,  హెరాయిన్, మెథాంఫేటమిన్, గంజాయి వంటి మరెన్నో ఇల్లీగల్ డ్రగ్స్ పంపిణీలో పాల్గొంటుంది. వీటితో పాటు money laundering, drug trafficking, racketeering, వంటి crimes ను విచ్చల  విడిగా  కొనసాగిస్తున్నారు. 


Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks



యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ సినలోవా కార్టెల్ ను "ప్రపంచంలోనే అత్యంత 
శక్తివంతమైన మాదక ద్రవ్యాల రవాణా సంస్థ" గా పరిగణించింది. మరియు 2011లో, లాస్ ఏంజిల్స్ టైమ్స్  "మెక్సికో యొక్క అత్యంత శక్తివంతమైన organized crime group ఇదేనని ప్రకటించింది.  అది మాత్రమే కాదు Sinaloa Cartel head అయినటువంటి 'జోక్విన్ గుజ్మాన్ లోరా'ను ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో  చేర్చింది.  అతను ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన జైళ్ళ నుండి రెండుసార్లు తప్పించుకోగలిగాడు. ప్రస్తుతానికి ఇతడు జైలు శిక్ష అనుబవిస్తున్న కూడా ఈ గ్యాంగ్ ఎప్పటిలానే తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా ఎదతదంగా కొనసాగిస్తున్నారు.

          Taiwan లో ఉన్న  మూడు అతిపెద్ద  గ్యాంగ్స్ లో ముక్యమయినది  మరియు మన లిస్టు లో ఆరవ ప్లేస్ లో ఉన్నది  The United Bamboo gang.
                           
Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks

             వీళ్ళు కేవలం పది వేల మంది మాత్రమే ఉన్నట్లు రీసెంట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయిన కూడా  ఇంత తక్కువ మంది  ఉన్న ఎందుకు  ఇది 6th ప్లేస్ లో ఉంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే దీనికి ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గ్యాంగ్స్ తోను  సంబందాలు ఉన్నాయి. ఆ కారణాల వల్లనే  ప్రపంచం అంతా కూడా వీల్ల బ్లాక్ మార్కెట్ సామ్రాజ్యాని విచల విడిగా పెంచుకుంటూ పోతున్నారు. 1980 ప్రారంభంలో రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు ఈ ముఠా ప్రపంచ  మీడియా న్యూస్ లో సంచలనం అయింది.  విచిత్రం ఏంటంటే ఇన్ని నేరాలు చేస్తున్న తమను తాము బిజినెస్ మాన్ గానో లేదా దేశ భక్తులు గానో  చెప్పుకుంటారు. 

            దీనినే చిల్డ్రన్స్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. 11 సంవస్చారాల వయసునుంచి 18 సంవస్చారాల లోపు వయసు ఉన్న మిడిల్ స్కూల్ పిల్లలను ఎక్కువగా   ఈ గ్యాంగ్ లో జాయిన్ చేసుకున్ట్టారు.
Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks
         ఈ కారణాల వల్ల  పోలీసులకు అనుమానం రాకుండా ఉండటం కోసమో లేదా ఇంకా మేజర్ కాని పిల్లలకు  అంటే 18 సంవస్చారాలు నిండని పిల్లలను ఈ గ్యాంగ్ లో చేర్చుకోవడం వల్ల వాళ్ళకు పెద్దగా శిక్షలు  పడకుండా చట్టం లో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళతో నేరాలు చేయించడం వంటి  పనులు చేస్తూ ఉంట్టారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం Los Angeles లో ప్రతిరోజు  వీలు ఎవరో ఒకరిపైన దాడి చేయడం లేదా దొంగతనాలు వంటివి చేయడం సర్వ సాదారణం. గ్యాంగ్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా గ్యాంగ్ రూల్స్ లేదా లీడర్ ఆర్డర్స్ కచ్చితంగా ఫాలో అవ్వి తీరాలి.
        నేను మీకు నెంబర్ 10 లో చెప్పిన MS13 గ్యాంగ్ వీలకు ప్రత్యర్ది గ్యాంగ్. అమెరికా మొత్తం వీళ్ళ సామ్రాజ్యం ఉన్న కూడా ఒక్క Los Angeles లోనే 30,000 మందివరకు  ఉన్నారు అంటే అమెరికా మొత్తం ఇంకెంతమంది ఉంటారో ఆలోచించండి. 

Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks

         దావూద్ ఇబ్రహీం భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి.. వ్యక్తి అనడంకంటే క్రిమినల్  అనడం బెటర్. దావూద్ డి-కంపెనీ స్థాపకుడు మరియు ప్రస్తుతం  ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టు లో  3వ స్థానంలో ఉన్నాడు. 2015 ఫోర్బ్స్ లెక్కలప్రకారం అక్షరాల  నాలుగు లక్షల కోట్ల  రూపాయలతో ప్రపంచంలోనే  2nd రిచెస్ట్ గ్యాంగ్స్టర్ గా ఉన్నాడు.. United Nations Security Council దావూద్ ను Global Terrorist గా ప్రకటించింది. ముంబైలో 2008 ఉగ్రవాద దాడులకు పాల్పడటమే కాకుండా, 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్  కూడా ఇతడే. ఇండియా లో జరిగే హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఫేక్ కరెన్సీ, extortion,మ్యాచ్ ఫిక్సింగ్, క్రికెట్ బెట్టింగ్, Terrorist attacks, ఇలా ఎన్నో crimes వెనుక ఉండి నడిపిస్తున్నాడు. 
     తను ఇండియన్ లో లేకపోయినా సరే కొంతమంది రాజకీయనాయకుల సహాయంతో ఈ ఇల్లీగల్ పనులన్నీ సాగుతున్నాయి అని అన్ట్టారు. దావూద్  అల్-ఖైదాతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడని మరియు ఒసామా బిన్ లాడెన్‌ వ్యక్తిగతంగా తెలుసునని ఇండియన్ ఇంటలిజెన్స్ ప్రకటించింది. ఇప్పటికి కూడా దావూద్ పాకిస్తాన్ లోని కరాచీ లో ISI రక్షనలోనే ఉన్నట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్న కూడా, పాకిస్తాన్ లేదు కాదు అంటూనే చెప్పుకొస్తుంది. ఇక్కడ మీకొక బంపర్ ఆఫర్ దావూద్ ను ప్రాణాలతో పట్టి ఇస్తే అక్షరాల జాగ్రతగా వినండి అక్షరాల 170 కోట్ల వరకు ప్రైజ్ మనీ మీ సొంతం అవుతుంది.  మనీ కోసం అంత రిస్క్ అవసరం అన్ట్టారా.  

Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks
         ఇది 14వ శతాబ్దానికి చెందినా ఇటాలియన్ మాఫియా. దీనిని 1417 లో ఇటలీ లో స్థాపించారు.  ఇది ఇటలీలోనే అతిపెద్ద మరియు మోస్ట్ violent మాఫియా గ్యాంగ్. కామోరా అనేది ఒక సీక్రెట్  క్రిమినల్ సొసైటీ, ఇది సిగరెట్ స్మగ్లింగ్, హ్యూమన్  స్మగ్లింగ్, కిడ్నాపింగ్, వ్యభిచారం, ఇల్లీగల్ గేమ్బ్లింగ్, బ్లాక్ మెయిలింగ్, అఫ్కోర్స్ హత్యల ద్వారా కూడా  డబ్బుని సంపాదిస్తారు.
Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks
ఇతర గ్యాంగ్స్ మాదిరిగా కాకుండా, వారు ఇటలీ అంతటా అనేక చట్టబద్ధమైన వ్యాపారాలను కూడా నడుపుతున్నారు.. బహుశా అందుకే కాబోలు  వీళ్ళను Secret criminal society గా పిలుస్తారు. 

Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks

              ఆర్యన్ బ్రదర్‌హుడ్, దీనిని ‘బ్రాండ్’ మరియు ‘ఎబి’ అని కూడా పిలుస్తారు, ఇది ఒక జైలు ముఠా సింపుల్ గా చెప్పాలి అంటే ప్రిసన్ గ్యాంగ్, మరియు యుఎస్‌లో 1964 లో స్థాపించబడిన  ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద, ఘోరమైన మరియు అత్యంత హింసాత్మక మయిన ప్రిసన్ గ్యాంగ్. జైలు లో ఉన్న కైదీలను సింపుల్ గ ఫినిష్ చేయాలి అంటే అది వీళ్ళ వల్ల మాత్రమే అవుతుంది అని అంటారు.  జైలు లోపల బయట కలిపి 20,000 వరకు 
ఈ గ్యాంగ్ సబ్యులు ఉన్నారు. ‘బ్లడ్ ఇన్, బ్లడ్ అవుట్’ అనే నినాదంతో మీరు వారి క్రూరత్వ స్థాయిని అర్డంచేసుకోవచ్చు.
Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks
ఒక అధ్యయనం ప్రకారం, దేశవ్యాప్తంగా జరిగే 21% హత్యలకు ఈ ఆర్యన్ brotherhood ఎ కారణం. ఇందులో మెంబెర్స్ కు జాలి దయ వంటివి ఎక్కడ కనిపించవు.. పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ళ  వరకు వయసుతో సంబంధం లేకుండా హత్యలు  చేయడం మాత్రమే తెలుసు. 

       Official గా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమయిన , భయానక వ్యవస్థీకృత నేర సమూహం. ఈ RUSSIAN MAFIA . సుమారు 17వ శతాబ్దం నుంచి ఈ గ్రూప్ ఆక్టివ్ గా ఉంది. మాజీ FBI స్పెషల్ ఏజెంట్ రష్యన్ మాఫియాను "భూమిపై అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు" గా చెబుతారు.  వీళ్ళు 50 కు పైన దేశాలలో సుమారు 450 గ్రూప్స్ తో దాదాపు  మూడు లక్షల కు  పైన ఈ గ్యాంగ్ లో ఉన్నారు.  ఈ మెంబెర్స్ ప్రతి ఒక్కరి వొంటి మీద కూడా వల్ల స్థాయిని బట్టి tattoos ముద్రిస్తారు. వీళ్ళు ఎక్కువగా military tactics ను  ఉపయోగిస్తారు. ఎక్కువగా వీలు drug trafficking, extortion, robbery, smuggling, weapons, gambling,  prostitution, pornography, money laundering, fraud, and financial crimes, కాంట్రాక్ట్ కిల్లింగ్ లాంటివి చేస్తూ ఉంట్టారు. ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద అన్ని గ్రౌప్స్ తోను వీళ్ళకు సంబందాలు  ఉన్నాయి.  
ఇలా చీకటి సామ్రాజ్యాన్ని శాసిస్తూ అంచలంచలుగా ఎదుగుతున్న టాప్ 10 మాఫియా గ్యాంగ్స్ మరియు వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం  మరి ఈ పోస్ట్ మీకు నచ్చితే like కామెంట్ షేర్ తో పాటు  సబ్స్క్రయిబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచ్చింగ్.

gangs, crime, criminals, gangsters, crips, bloods, irishmob ,d-company, hellsangels, triad, russian, mafia,russian mafia,cali cartel,cartel,medellin,narcos,pablo escobar,sicario,yakuza,japanese,organized crime,sicilian mafia,sicily,italy,goodfellas,godfather,mob,true crime,watchmojo,watch mojo,top 10,list



Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks Top 10 Powerful Gangs In The World | To Most Dangerous Mafia In The World In Telugu | My Show My Talks Reviewed by M. Prabhakara Reddy on July 06, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Top 10 Best Wireless Headphones In 2024 | 10 Best budget Wireless Bluetooth Headsets To Buy In 2024

Depending on the device we use, the audio video visuals we see can change in a moment. Video quality depends on larger HDR screens ...

Ads Home

Travel everywhere!