Do MERMAIDS Really Exist? Mermaids Full Story
➡ Do MERMAIDS Really Exist?
⬇
We do not know everything that happens in the world. But from our childhood Some of the films that have been seen may be influenced, or some other stories influences us . Anything that is so fascinating to all of us is MERMAIDS . ↓↓
మత్స్యకన్యలు-సముద్రం యొక్క సగం మానవ, సగం చేపల శరీరాన్ని కలిగి ఉన్ట్టాయి అని అందరికి తెలిసిన విషయమే. అనగా తలనుండి నడుము వరకు మనిషి రూపాన్ని నడుము నుండి చేప వలె తోక ఉంటుంది. పురాతన కాలం నుండి సముద్రాల పై రాసిన ప్రాచీన గ్రంధాలలో కూడా ఈ సముద్ర జీవుల ప్రస్తావన ఉంది. పురాతన దూర ప్రాచ్యంలో, మత్స్యకన్యలు శక్తివంతమైన సముద్రపు డ్రాగన్‌ల భార్యలు, మరియు వారి జీవిత భాగస్వాములు మరియు భూమిపై చక్రవర్తుల మధ్య విశ్వసనీయ దూతలుగా పనిచేశారు. ఆస్ట్రేలియాలోని ఆదిమ ప్రజలు మత్స్యకన్యలను యౌక్యాక్స్ అని పిలుస్తారు - ఈ పేరు వారి మంత్రముగ్దులను చేసే పాటలను సూచిస్తుంది.
వీటిలో జాతి విభేదము కూడా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి జలచరాలను స్త్రీరూపంలోనే చిత్రిస్తారు. 2004 లో వచ్చిన సునామీలో అట్టడు సముద్ర గర్భంలోదాగి ఉన్న చేపలలో కొన్ని వాటికి మత్స్య కన్యల వలెనే రూపం ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ఇటువంటి జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగాడుతూ ఉంటాయని ఊహ. వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే.
కంబోడియా, థాయిలాండ్ రామాయణాల్లో సువన్నమచ్చ (బంగారు మత్స్య కన్య) అనే రావణుని కూతురు పాత్ర కనిపిస్తుంది. ఈ మత్స్య రాకుమారి హనుమంతుడు లంకకు వారధి కట్టకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తుంది కానీ చివరికి హనుమంతుని ప్రేమలో పడుతుంది. థాయ్ జానపదంలో ఈ పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది.
1493లో అమెరికా ఖండపు తీరంలో సముద్రంపై ప్రయాణిస్తుండగా, క్రిస్టఫర్ కొలంబస్ సముద్రం నుండి మూడు స్త్రీరూపం కలిగిన జీవులు సముద్రం నుండి పైకి ఎగసిపడ్డాయని, కాకపోతే అవి అందరూ వర్ణించినంత అందంగా ఏమీలేవని నివేదించారు.
For Full Information on mermaids watch This video:
More For You:
Discovery Channel India Revealed The Story of Bhimkund
THUGS OF INDIA | Most Dangerous Cults In The World
Do MERMAIDS Really Exist?,Mermaids Full Story,సాగర కన్యలు నిజంగా ఉన్నాయా,My Show My Tlaks,mermaids,sagara kanyalu,sagara purushulu,merman,hanuman,suvannamachaa,talk,show,tvshow,entertainment,amazing facts you never knew about mermaids,mermaids mystery,the little mermaid,mermaid telugu,the little mermaid story in telugu,mermaid videos,mermaid movies,mermaid shows,mermaid in real life,real mermaids,mermaid real,sea mermaids videos,Mermaids Caught On Camera,hot
Do MERMAIDS Really Exist? Mermaids Full Story
Reviewed by M. Prabhakara Reddy
on
September 26, 2021
Rating:

No comments
If you have any doubts please let me know.