Featured Post

The Best YouTube Channels In Telugu | Top 10 YouTuber's | Famous YouTube channels | Part 2 2021

     హాయ్ వ్యూవర్స్ లాస్ట్ టైం మన ఛానల్ లో వచ్చిన టాప్ 15 తెలుగు YouTube చానల్స్ అనే వీడియో లో  కొంతమంది ది బెస్ట్ YouTube చానల్స్ ను కవర్ చేయలేకపోయాము.  ఇన్ఫాక్ట్  మీలో చాలా మందికి ఇష్టమయిన youtubers ఆ లిస్టు లేకపోవడంతో ఈ పార్ట్ 2 వీడియో తో వారందరినీ కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ఇక ఆ లిస్టు ఏంటో చూసేద్దాం. 

Who is No 1 | Top 15 Telugu YouTube's | Telugu top YouTube stars & channels Part 1

10. Bhayya Sunny Yadav 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

           Vlogging  లేదా moto vlogging వీడియోస్ చూసే ప్రతీ తెలుగు ఆడియన్స్ కు సన్నీ యాదవ్ YouTube ఛానల్ గురించి కచ్చితంగా తెలుసు. తెలుగు మాత్రమే కాదు వేరే లాంగ్వెజ్స్ లో కూడా మంచి ఫేన్ బేస్ ను సంపాదించుకుంది ఈ ఛానల్. భయ్యా సన్నీ యాదవ్ అసలు పేరు భయ్యా సందీప్ యాదవ్.  తన కాలేజ్ టైం నుంచే ట్రావెలింగ్ మీద ఇష్టం పెంచుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయిన తన జర్నీ సక్సెస్ఫుల్ గా 1 మిలియన్ subscribers ను క్రాస్ చేసి ప్రెసెంట్ 1.06  మిలియన్ మైల్ స్టోన్ దగ్గర ఉంది ఈ ఛానల్. 

09. Telugu Geeks 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

          ఇన్ఫర్మేషన్ , ఇన్స్పిరేషన్ , డైలీ లైఫ్ లో ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అనే వీడియోస్ కు ఈ ఛానల్ కేర్ అఫ్ అడ్రెస్స్ . 2017 లో సందీప్ పోతుల ఈ ఛానల్ ను స్టార్ట్ చేసారు. YouTube ఛానల్ స్టార్ట్ చేయాలనే ఐడియా సందీప్ గారిది అయితే కాదు. తన బ్రదర్ ఫణి దీప్ ఐడియా తో తెలుగు గీక్స్ అనే ఛానల్ మన ముందు వచ్చింది. స్క్రిప్ట్ అండ్ వాయిస్ ఓవర్ వర్క్ అంతా సందీప్ మరియు వీడియో ఎడిటింగ్ వర్క్ అంతా తన బ్రదర్ ఫణి దీప్ చూసుకున్ట్టారు.  ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే. ఇతను కేవలం తన ఒక్క ఫింగర్ తో వీడియో ఎడిటింగ్ చేస్తారు. దానికి కారణం MND అనే రేర్ డిసీస్. ఈ డిసీస్ వల్ల తన బాడీ లో రైట్ హ్యాండ్ ఫింగర్ మాత్రమే వర్క్ చేస్తుంది. అండ్ కొద్దిగా మాట్లాడగలుగుతారు.  ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ అందరు Stephen hawking గురించి వినే ఉంట్టారు. సేమ్ అదే MND రేర్ డిసీస్ తో ఉన్నా కూడా దానిని జయించి ఈ ఛానల్  ను ముందు తీసుకువెల్తున్నారు వీళ్ళు ఇద్దరు. వీటితో పాటు Filmy Geeks, Info Geeks, Idea Geeks, అంటూ రక రకాలా ఐడియాస్ తో మరికొన్ని చానల్స్ ను స్టార్ట్ చేసి ఈరోజు టాప్ 10 లో నిలిచింది తెలుగు గీక్స్ ఛానల్. 

 08. TELUGU GAMING FF 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

            Free ఫైర్ గేమ్ ప్లే తో తెలుగు గేమింగ్ చానల్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది ఈ ఛానల్. ఈ తెలుగు గేమింగ్ ఫ్రీ ఫైర్ ఛానల్ ను రన్ చేసేది dhananjay. సోషల్ మీడియా లో కాని లేదా అతని ఫాన్స్ తనని పిలిచే పేరు మాత్రం Dhanu Dino. రీసెంట్ గా 1 మిలియన్ మైల్ స్టోన్ రీచ్ అయిన టైం లో ఈ ఛానల్ ఫాన్స్ ఒక రేంజ్ లో సెలేబ్రషన్స్ కూడా జరుపుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజ్ లో cap పెట్టుకున్న వ్యక్తే Dhanu Dino. చెప్పాలంటే ఈ ఫోటో ఒక రేర్ కలెక్షన్ ఇమేజ్. ఎందుకంటే ఈ ఛానల్ లో తన పేస్ ను ఎప్పుడు రివీల్ చేయలేదు. 

07. Unq Gamer 1.46 M

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

     ఛానల్ నేమ్ కు తగ్గట్టుగానే స్ట్రీమింగ్ ప్రేసేంటేషన్ కూడా unique గా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ప్రతీ ఇమేజ్ లో ఉన్న వ్యక్తి ఒక్కరే. తనే రాజు ఈ ఛానల్ హోస్ట్. డిఫరెంట్ గేట్టేప్స్ తో లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ జస్ట్ 7-8 మంత్స్ లోనే 1 lakh subscribers దగ్గర నుండి ఒకేసారి 1 మిలియన్ subscribers ను రీచ్ అయింది ఈ ఛానల్. ప్రెసెంట్ 1.46 మిలియన్ subscribers తో 7th ప్లేస్ లో నిలిచింది. 

06.  Harsha sai For You

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

    ఫిట్నెస్ తో పాటు, సైన్స్, ఫాక్ట్స్ మోటివేషన్, వ్లోగ్గింగ్ లాంటి స్పెషల్ వీడియోస్ చేయడం అంటే హర్ష సాయి వల్లనే సాధ్యం అని చెప్పాలి.  ఇన్ని కేటగిరిస్ లో వీడియోస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా YouTube ఛానల్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్  (1 1/2) ఇయర్ లో  1 మిలియన్ subscribers ను చాల సింపుల్ గా అతి తక్కువ టైం లో క్రాస్ చేసింది హర్ష సాయి ఛానల్.  ఈ ఫాక్ట్స్ మోటివేషన్ వ్లోగ్గింగ్ కేటగిరి లో ఇంత తక్కువ టైం ఇంతమంది subscribers ను అచివ్ చేసిన ఛానల్ తెలుగులో ఏదయినా ఉంది అంటే అది ఈ ఒక్క ఛానల్ అనే చెప్పాలి. 

05.  Creative Thinks 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

      ఇంటర్ మీడియట్ డిస్కంటిన్యూ చేసిన శ్రీ, ఎప్పటికయినా తాను ఒక మూవీ డైరెక్టర్ అవ్వాలని గోల్ పెట్టుకున్న వ్యక్తి. ఎవరో తెలిసిన వాళ్ళు YouTube లో వీడియోస్ చేస్తే కాస్త అందరిలో గుర్తింపు వస్తుంది, దాని ద్వార చిన్న చిన్న అవకాసాలు దొరుకుతాయి అని చెప్పడం తో creative thinks అనే నేమ్ తో YouTube ఛానల్ స్టార్ట్ చేసి, తన ఊరిలోని వాళ్ళతోనే వీడియోస్ తీస్తూ చాలా ఫేమస్ అయ్యారు శ్రీ. మరి కొంత కాలం లో 2 మిలియన్ subscribers ను రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంది ఈ ఛానల్. 

04. Filmymoji 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

      YouTube తొ పాటు Instagram, ఫేస్బుక్, whatsapp స్టేటస్ లలో మిడిల్ క్లాస్ మధు లేదా బాబి కేరెక్టర్స్ ను ఎదో ఒక టైం లో చూసే ఉంట్టారు. కామిక్ వే లో సెటారికల్ గా పంచ్ డైలాగ్స్ వెయ్యడం లో మిడిల్ క్లాస్ మధు ది ఒక సెపరేట్ స్టైల్ అని చెప్పొచు. ఈ కేరెక్టర్స్ కు కథా, స్క్రీన్ ప్లే, మాటలు, ఒక్కటేమిటి అన్నింటిని కూడా అందించేది Saikiran Anduluri. ఈ filmymoji ఛానల్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయినా, success అయింది మాత్రం 2020 నుంచే. స్టార్టింగ్ లో అప్లోడ్ చేసిన కంటెంట్ వీడియోస్ ఫెయిల్ అయిన కూడా, అక్కడితో ఆగిపోకుండా లక్షల్లో రీచ్ ను సంపాదించుకుంటుంది ఈ ఛానల్.

 03.  Munna Bhai Gaming

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

     తెలుగు తో పాటు హిందీ ఆడియన్స్ ను కూడా కట్టిపడేసే free fire గేమింగ్ ఛానల్ మున్నాభాయ్ గేమింగ్. ఈ ఛానల్ ను రన్ చేసేది సనికుల Venkat Atchuth.  free fire గేమ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ను సంపాదించుకున్న ఈ ఛానల్ 2 మిలియన్ subscribers ను కూడా క్రాస్ చేసేసింది. తెలుగు లో professional Battle Royale offline గేమింగ్ and Streamer గా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్పడం లో అసలు ఎలాంటి సందేహం లేదు. 

02. Sravani Kitchen

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

         Vlogs అండ్ కుకింగ్ ఛానల్ గా ఈ శ్రావని కిచెన్ YouTube ఛానల్ లేడీస్ తో పాటు మగవారికి కూడా సుపరిచితమే. 2016 లో స్టార్ట్ అయిన ఈ ఛానల్ ప్రెసెంట్ 2.6+ మిలియన్ subscribers తో టాప్ 2 ప్లేస్ ఉండటం అంటే చిన్న విషయం కాదు. ఒక్క ఆంధ్రా తెలంగాణా రెసిపీస్ నే కాదు సౌత్ ఇండియన్ ఫేమస్ డిషేస్ దగ్గర నుంచి నార్త్ ఇండియన్ రెసిపీస్ వరకు అన్నింటిని కవర్ చేస్తూ, కష్టమనిపించే రెసిపీస్ ను అతి సింపుల్ గా చెప్పడంలో శ్రావని గారు టాప్ లిస్టు లో ఒకరిగా ఉంట్టారు. 

 1.  Shanmuk jaswanth 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2

        మొన్నటివరకు సోషల్ మీడియా లో పరిచయం అవసరం లేని ఈ పేరు ఇప్పుడు big boss ఎంట్రీ తో ప్రతీ ఒక్కరికి తెలిసింది. Shannu గా తన డాన్స్ మరియు acting తో యూత్ ను ఆకట్టుకున్న Shanmuk Jaswanth Software developer అనే web series తో  Mr. Shannu గా లక్షలో ఫాన్స్ ను తనవైపు తిప్పేసుకున్నాడు. ఈ ఒక్క web series తో ఇటు టీవీ shows లోను, అటు న్యూస్ చానల్స్ లో ఇంటర్వూస్ తో బిజి బిజి అయిపోయిన Shannu సూర్య అనే మరో web series తో తనకంటూ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమయిన ప్లేస్ ను సంపాదించుకున్నాడు. 4 Million subscribers ను క్రాస్ చేసి ఈరోజు నెంబర్ వన్ పోసిషన్ లో నిలిచింది ఈ ఛానల్. 

ఈ ఆర్టికల్ చదివే టైం లోపు ఈ అన్ని చానల్స్ లో వ్యూస్ కాని subscribers కాని లక్షల్లో పెరిగిపోయి ఉన్ట్టాయి కూడా. ఇక్కడ మీరి చూసిన లిస్టు లో  మీకు నచ్చిన ఛానల్ మరియు ఈ లిస్టు లో లేని మీ favorite ఛానల్ పేరు ను కింద కామెంట్ లో రాసి అలాగే ఒక లైక్ తూ పాటు సబ్స్క్రయిబ్ కూడా చేసుకోండి. 

The Best YouTube Channels In Telugu | Top 10 YouTube Channels & YouTuber's | Famous YouTube channels,telugu top youtubers list,top telugu youtubers,all youtubers,top 10 youtubers in india,telugu youtubers,my show my talks,latest telugu videos,real facts telugu videos,top telugu videos,top telugu content creators,top telugu youtube stars,youtube stars,youtube to movies,youtube to tollywood,telugu videos 2021,shannu,shanmuk,munna bhai gaming,telugu geeks,part2 #teluguyoutubers #topteluguyoutubechannels #bestyoutubechannels

The Best YouTube Channels In Telugu | Top 10 YouTuber's | Famous YouTube channels | Part 2 2021 The Best YouTube Channels In Telugu | Top 10 YouTuber's | Famous YouTube channels | Part 2 2021 Reviewed by M. Prabhakara Reddy on September 25, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

The Controversial Legacy of Galen Winsor: The Man Who Ate Uranium and Challenged Nuclear Safety Norms

 The Controversial Legacy of Galen Winsor: The Man Who Ate Uranium Galen Winsor was a name that sparked controversy and curiosity in equal m...

Ads Home

Travel everywhere!