KGF director Prashanth Neel wishes Jr NTR on his birthday | KGF Director And NTR31Movie
జూనియర్ ఎన్టీఆర్ తన 38 వ పుట్టినరోజును ఈ రోజు ఎటువంటి అభిమానుల ఆర్భాటం లేకుండా జరుపుకుంటున్నారు. దానికి కారణం ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ గా రావడమే కారణం. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాడుతున్నందున తన పుట్టినరోజును జరుపుకోవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు జూనియర్ ఎన్టీఆర్
.He's a rebel full of heart!
— Jr NTR (@tarak9999) May 20, 2021
It's been a pleasure to play this intense role and I am happy to introduce to you all, one of my biggest challenges so far. #KomaramBheem from #RRRMovie.@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/aXDV5mP4sG
RRR మూవీ టీం ఇప్పటికే NTR నటించిన కొమరం భీమ్ ప్రత్యేక పోస్టర్ను తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు విడుదల చేసారు. ప్రశాంత్ నీల్‌తో ఎన్‌టిఆర్ 31వ చిత్రం అధికారికంగా ప్రకటించడం వల్ల ఈ రోజును తన అబిమానులకు మరింత ప్రత్యేకంగా చేసింది.
The only soil that is worth remembering is the one soaked in blood!!
— Prashanth Neel (@prashanth_neel) May 20, 2021
Cant wait to make this one with the one and only force @tarak9999#NTR31 it is!!
Wishing you a safe birthday brother 💫
Wishing for a successful collaboration @MythriOfficial @NTRArtsOfficial.#HappyBirthdayNTR pic.twitter.com/jtfYbZ1LCE
#NTR Birthday #tharak31 #prashanthneel #tharakbirthday #RRRmovie #birthdaywishesh #movieupdates #mmoviereviews

No comments
If you have any doubts please let me know.