అక్షరాల 14 సార్లు ప్లాస్మా డొనేట్ చేసిన వ్యక్తి. Pune's plasma donor saves more than 40 lives
రీసెంట్ గా Indian Council of Medical Research (ICMR) ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సలో భాగమయిన ప్లాస్మాను తొలిగించిన విషయం తెలిసినదే. కాని దానికి ముందు ప్లాస్మా డొనేషన్ అమలులో ఉన్న టైం లో అనేక మందికి ప్లాస్మా చికిత్స ను వైద్యులు అందించారు. కరోనా నుంచి కోలుకున్న చాలా మంది ఈ ప్లాస్మా ను డొనేట్ చేయడం మనం చూస్తూనే వచ్చాం, కాని దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ క్రమంలో పూణే కు చెందిన అజయ్ మునోత్ ఏకంగా 14సార్లు ప్లాస్మా దానం చేసి ఎన్ని ప్రాణాలను కాపాడారు.
#stayhomestaysafe
#plasmadonation #covid-19 #corona #plasma

No comments
If you have any doubts please let me know.