Featured Post

What is RFID | How Does RFID works | RFID Explained in Telugu | WIFI symbol On Credit and ATM cards

  ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ UPI లాంటి పేమెంట్ సర్వీసెస్ రెగ్యులర్గా ఉస్ చేస్తూనే ఉంటా. క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ను షాపింగ్ చేసే టైం లోనో లేదా మరెక్కడన్నా ఉస్ చేయాలి అంటే స్వైపింగ్ మెషిన్ లో స్వైప్ చేయడం లేదంటే చిప్ ఉన్న సైడ్ ను మెషిన్ లో ఇన్సర్ట్ చేసి 4 డిజిట్ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ ను కంప్లీట్ చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాని WIFI ఎనేబుల్డ్ కార్డ్స్ సెక్యూరిటీ పిన్ అవసరం లేకుండా, స్వైపింగ్ మెషిన్ లో స్వైప్ చేయకుండా అకౌంట్ లో ఉండే క్యాష్ కట్ చేసుకున్ట్టాయి. మరి ఇలా పిన్ ఎంటర్ చేయకుండా బ్యాంకు నుంచి అమౌంట్ కట్ అవ్వడం సేఫ్ ఏనా? 

#RFID #wificreditanddebitcards #contactlesscards   contactless cards, contactless payments, free credit cards, free debit cards, my show my talks, rfid wallets, rfid technology, rfid, how rfid works, what is the wifi symbol on my credit card and debit card, atm cards, free contactless cards, free pos machine, are contactless cards safe, skimming and scaning, wifi cards, wifi card payment telugu, rfid in telugu, new technology, myshowmytalks, telugurfid. rfid full infi, what is rfid, #rfidfullinfo #rfidcards

    డెవలప్డ్ కంట్రీస్ లాంటి ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, UK, USA లాంటి కంట్రీస్ లో ప్రతీ నాలుగు కార్డ్స్ లో 2 కార్డ్స్ కాంటాక్ట్ లెస్ వి ఉన్ట్టాయి. సేమ్ అదేవిధంగా ఇండియా లో కూడా ఈ  కాంటాక్ట్ లెస్ కార్డ్స్ ఊసేజ్ డే బై డే పెరుగుతూనే వస్తుంది. మరి అవి ఎలా పని చేస్తాయో మీకు తెలుసా? 

  ఇవి NFC మరియు RFID అంటే Near-field communication మరియు Radio Frequency Identification అనే టెక్నాలజీస్ తో వర్క్ చేస్తాయి. దానికోసం ఈ కార్డ్స్ లో ఒక చిప్ ఉంటుంది, ఈ చిప్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ వాడుతూ పేమెంట్స్ జరిగేల చేస్తుంది. ఈ చిప్ కు ఒక తిన్ మెటల్ యాంటెనా అమర్చబడి ఉంటుంది. అండ్ దాని రేంజ్ వచ్చేసి నియర్లి 4cm. వీటి పేరు WIFI ఎనేబల్డ్ కార్డ్స్ అని వచ్చింది కాని,  ఇవి Wi-Fi కాదు. కాని జస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ తో వర్క్ చేస్తాయి. గత 4 సంవత్సరాలుగా వీటి వాడకం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఈ కార్డ్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఒకసారి చూద్దాం. 

    ఇందులో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మన అకౌంట్  RFID ప్రొటెక్టెడ్ కాకపోతే మనీ విత్ డ్రా చేయడానికి PoS మెషీన్ ను అంటే కార్డ్ స్విపింగ్ మెషీన్ ను మన దగ్గరకు తెస్తే చాలు, ఎవరయినా మనీ ని తీసుకోవచ్చు. అలాగే లిమిటెడ్ యాక్సెప్టెన్స్ అంటే ఇంకా ప్రతీ చోటా ఇవి రాలేదు. 

 

 Low Transaction Limit- ప్రస్తుతం వీటిలో 5 వేల రూపాయలు వరకు మాత్రమే వాడగలం. అంటే ఒక సింగల్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే 5 వేల రూపాయలకు వరకు మాత్రమే చేయగలరు. ఆ లిమిట్ ను పెట్టడానికి కూడా కారణం ఎప్పుడయినా కార్డ్ మన దగ్గర నుండి మిస్ అయినప్పుడు ఎవరయినా దానిని మిస్ ఉస్ చేయకుండా ఉండటం కోసం. credit card లేదా debit card అకౌంట్ లో లాగిన్ అయ్యి ఈ లిమిట్ ను 5 వేల కంటే తక్కువగా కూడా మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఈ లిమిట్ 2 వేల రూపాయల వరకు మాత్రమే ఉండేది. 

   అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే ease of use, safer transactions. ఈ కార్డ్స్ ఉస్ చేయడం ద్వారా చిప్ టెక్నాలజీ fraud పర్చేస్ ని కనిపెడుతుంది. ముఖ్యంగా ఎన్క్రిప్షన్ అండ్ డైనమిక్ డేటా టెక్నాలజీ ను ఉస్ చేసుకుని fraud పర్చేస్ ను ఈజీ గా కనిపెట్టగలదు. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది  కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, నో ఎక్స్ట్రా కాస్ట్, బెటర్ ఆపరేషనల్ లాంటి మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. 

  మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం, మనకు తెలియకుండా మన దగ్గర ఉండే కార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ దొంగిలించి కార్డ్ హోల్డర్ కి సంబంధం లేకుండా కాష్ విత్ డ్రా లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటివి చేసి కాష్ ను దొంగిలిస్తూ ఉంట్టారు. మరి ఇటువంటి WIFI ఎనేబుల్డ్ కార్డ్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం సాధ్యమేనా? 

#RFID #wificreditanddebitcards #contactlesscards   contactless cards, contactless payments, free credit cards, free debit cards, my show my talks, rfid wallets, rfid technology, rfid, how rfid works, what is the wifi symbol on my credit card and debit card, atm cards, free contactless cards, free pos machine, are contactless cards safe, skimming and scaning, wifi cards, wifi card payment telugu, rfid in telugu, new technology, myshowmytalks, telugurfid. rfid full infi, what is rfid, #rfidfullinfo #rfidcards

 
టెక్నాలజీ ఎంతగా పెరిగితే అన్ని ఎక్కువ మోసాలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. for example stealing cards, stealing machines, Offline account takeover, Separate skimming device, Overlaid skimming devices, Internal skimming devices, Hijacked terminals, Ghost ATMs and fake fronts, Buying the data online, Data breaches. ఇలా ఇంకా ఎన్నో రకాలుగా సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్ట్టాయి. మీకు WhatsApp లో అమెజాన్, అడిడాస్, పుమా లాంటి కంపెనీస్ యానివర్సరీ జరుగుతుందని ఆ లింక్ క్లిక్ చేస్తే free ప్రొడక్ట్స్ అంటూ fake ఫిషింగ్ links messages వస్తూనే ఉన్ట్టాయి. అయిన ఎవడయినా ఎందుకు free గా ఇస్తాడు. సరే free నే కదా అని వాటిని క్లిక్ చేస్తారు. అంతే మీ డేటా ఈజీ గా  వాల్ల సర్వర్స్ లో సేవ్ అయిపోతుంది, మనం విక్టిమ్ అవుతాం. 

     మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉంటె మన డేటా తో పాటు మన మనీ ని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ప్రెసెంట్ మార్కెట్ లో RFID Wallets, RFID bags ఎన్నో ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఆ ప్రోడక్ట్ లింక్స్ క్రింద ఇస్తున్నాను చూడండి. ఇవి ఫ్రాడ్ జరగా కుండా ఆపగలవా అంటే ఇది ఒక సేఫ్టీ ప్రికాషన్ అంతే. మిగిలినదంతా మీచేతిలోనే ఉంటుంది.

Buy RFID Wallets Here: https://amzn.to/3tWndIy

Buy RFID Bags Here: https://amzn.to/3wTY1V2

RFID Blocking Leather Wallet : https://amzn.to/3DwaIqz

Hornbull Themes Brown RFID Blocking Leather Wallet : https://amzn.to/36EJmTb

జై హింద్. 

#RFID #wificreditanddebitcards #contactlesscards 

contactless cards, contactless payments, free credit cards, free debit cards, my show my talks, rfid wallets, rfid technology, rfid, how rfid works, what is the wifi symbol on my credit card and debit card, atm cards, free contactless cards, free pos machine, are contactless cards safe, skimming and scaning, wifi cards, wifi card payment telugu, rfid in telugu, new technology, myshowmytalks, telugurfid. rfid full infi, what is rfid, #rfidfullinfo #rfidcards



What is RFID | How Does RFID works | RFID Explained in Telugu | WIFI symbol On Credit and ATM cards What is RFID | How Does RFID works | RFID Explained in Telugu | WIFI symbol On Credit and ATM cards Reviewed by M. Prabhakara Reddy on April 02, 2022 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

SASA LELE SALE IS LIVE! Grab Up to 85% Off on Smartphones, TVs, Laptops & More!

SASA LELE SALE IS LIVE! Up to 85% Off on Smartphones, TVs, Laptops & More! 🚀 S...

Ads Home

Travel everywhere!