Featured Post

12 తర్వాత ఏపి లోనికి నో ఎంట్రీ! మరింత కఠినంగా మారబోతున్న ఆంక్షలు.

e-pass to enter andhra pradesh andhra pradesh e-pass link e-pass for andhra pradesh from tamil nadu andhra pradesh e-pass for travel is e-pass required to travel to andhra pradesh andhra pradesh entry pass serviceonline.gov.in epass e pass online
                                                                                       (source)

      ఏపి లో విజృంభిస్తున్న కరోనాను అరికట్టడానికి అధికార యంత్రాంగంశతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.  ఇప్పటికే  కారోనా కట్టడికి కర్ఫ్యూ ఆంక్షలను అధికార యంత్రాగం పోలీస్ వ్యవస్థ వారు కఠినతరం చేశారు. బోర్డర్ చెక్పొస్ట్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత ఏపి లోకి ఎవరిని కూడా అనుమతించడం లేదని కేవలం ఈ పాస్ ఉన్నవారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవ్వడానికి అనుమతి ఉంటుంది అని సదరు పోలీస్ వ్యవస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలుసు. 

            కాగా పెళ్ళిలకు, శుభ మరియు అశుభ కార్యక్రమాలకు అతి తక్కువ సంక్యలో మాత్రమే అనుమతులు మంజూరు చేస్తున్నారు. ప్రజలనుంచి కూడా సానుకూల స్పందన ఉంది అని, ఇలాగె ప్రజలనుంచి మద్దతు ఉంటె మరికొన్ని రోజులలో అంతా మామూలు పరిస్థితులకు చేరుకుంటాం అని పోలీస్ వ్యవస్థ తెలిపింది.  


e-pass to enter andhra pradesh ,

andhra pradesh e-pass link

e-pass for andhra pradesh from tamil nadu

andhra pradesh e-pass for travel

is e-pass required to travel to andhra pradesh

andhra pradesh entry pass

serviceonline.gov.in epass

e pass online




12 తర్వాత ఏపి లోనికి నో ఎంట్రీ! మరింత కఠినంగా మారబోతున్న ఆంక్షలు. 12 తర్వాత ఏపి లోనికి నో ఎంట్రీ! మరింత కఠినంగా మారబోతున్న ఆంక్షలు. Reviewed by M. Prabhakara Reddy on May 22, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Earn Passive Income for Life with EarnKaro’s Refer & Earn Program! (10% Lifetime Commission)

EarnKaro Refer & Earn - 10% Lifetime Commission Earn Passive Income for Life with EarnKaro ...

Ads Home

Travel everywhere!