Intermediate Exams From Home | ఇంటి దగ్గరే ఇంటర్ పరీక్షలు
జూన్ 1 నుంచి ఛత్తీస్‌ఘడ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఒకటవ తారీకు నుంచే స్టూడెంట్స్ అందరు ఒకేసారి ఎగబడకుండా కంట్రోల్ చేసేందుకు 1వ తారీకు నుంచి 5వ తీరీకు వరకు ఎదో ఒకరోజు పరీక్షా కేంద్రం నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకువెళ్ళే విధంగా అవకాసం కల్పించనున్నారు. అలా తీసుకు వెళ్ళిన తరువాత ఆన్సర్ షీట్ ను 5రోజుల వ్యవధిలో తిరిగివ్వకపోతే ఆబ్సెంట్ గా పరిగణిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.కె.గోయల్ తెలియచేసారు. సివిజిఎస్‌ఇ కార్యదర్శి వి కె గోయల్ శనివారం సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కోవిడ్ -19 మహమ్మారి మరియు రాష్ట్రవ్యాప్తంగా 2.86 లక్షల మంది విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. పూర్తి కార్యాచరణను ఇవాళ లేదా రేపు వెల్లడించే అవకాశం ఉంది.
#exams #exam #upsc #education #memes #study #students #india #student #ssc #currentaffairs #gk #school #college #studygram #examstress #motivation #ssccgl #ias #meme #university #revision #gcse #jee #studentlife #science #examseason #knowledge #new chattisgarh inter exhams, chattisgarh intermediate board exhams, inter exhams from home pattern, covid effect on exhams

No comments
If you have any doubts please let me know.