Featured Post

Komuram Bheemudu Song Lyrics Meaning | RRR | Keeravaani | SS Rajamouli



 భీమా..

నిన్ను గన్న నేలతల్లి.. ఊపిరి పోసిన సెట్టు సేమ.. పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. వినపడుతుందా..

పల్లవి :

కొమురం భీముడో.. కొమురం భీముడో…
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో… మండాలి కొడుకో
(కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల)

కొమురం భీముడో … కొమురం భీముడో…
రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో…

చరణం 1 :

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల…( వంగితే కనుక)
కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో…

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా…(తల వంచితే కనుక)
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో…(జుడుము అంటే అడవి)

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం 2 :

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక)
బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)
భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం 3 :

కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో..

Movie: RRR 

Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson 

Screenplay & Direction: S.S. Rajamouli 

Presented by: D. Parvathi 

Producer: DVV Danayya 

Banner: DVV Entertainment 

Story: V. Vijayendra Prasad 

DOP: K.K. Senthil Kumar 

Production Designer: Sabu Cyril 

Music Composer: MM Keeravani 

VFX Supervision: V Srinivas Mohan

Singer: Kaala Bhairava  

Lyrics: Suddhala Ashok Teja 

Editor: Sreekar Prasad 

Costume Designer: Rama Rajamouli

Line Producer - SS Karthikeya 

Post Production Line Producer - MM Srivalli 

Telugu Dialogues: Sai Madhav Burra 

Hindi Dialogues: Riya Mukherjee 

Tamil Dialogues: Karky 

Kannada Dialogues: Varadaraju Chikkaballapura 

Malayalam Dialogues: Gopala Krishnan 

North India Distribution: Pen Studios and Dr. Jayantilal Gada (Pen Studios) 

Tamilnadu Distribution: Lyca Productions 

Karnataka Distribution: KVN Productions

Kerala Distribution: H R Pictures

Music Label: Lahari Music & Tseries

Branding & Marketing: Walls and Trends




Komuram Bheemudu Song Lyrics Meaning | RRR | Keeravaani | SS Rajamouli Komuram Bheemudu Song Lyrics Meaning | RRR | Keeravaani | SS Rajamouli Reviewed by M. Prabhakara Reddy on April 10, 2022 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

SASA LELE SALE IS LIVE! Grab Up to 85% Off on Smartphones, TVs, Laptops & More!

SASA LELE SALE IS LIVE! Up to 85% Off on Smartphones, TVs, Laptops & More! 🚀 S...

Ads Home

Travel everywhere!