Uma Telugu Traveller Daily/Monthly Income Proofs | Uma YouTube Income Proof | Fund Rising | Telugu
ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీలో 85 % ఆడియన్స్ కు YouTube లో ప్రెసెంట్ జరుగుతున్న విషయం తెలిసే ఉంటుంది. అదే ఉమా తెలుగు ట్రావెలర్ ఈరోజు అప్లోడ్ చేసిన లేటెస్ట్ sensational వీడియో called నాకు ఆర్థికంగా సహాయం చేయండి. నేను చనిపోవాలి అనుకున్నా!
ముందే చెబుతున్నా నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు ఎవరిని కించపరచడం లేదు. YouTube లో ఎంత మనీ వస్తాయి అనేది ఒక youtuber గా నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 2017 నుంచి నేను YouTube ఛానల్ రన్ చేస్తున్నా. అయినా నీకు ఇంత తక్కువ మంది subscribers ఉన్నారు నీకేం తెలుసు అని అంటారేమో. పెద్ద పెద్ద youtubers కి లక్షల్లో మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, కాని నాలాంటి YouTube ఛానల్స్ ఉన్నవాళ్ళకు మాత్రమే తెలుసు 100 డాలర్స్ రీచ్ అవ్వాలి అంటే ఎంత కష్టమో. సో ఎన్ని వ్యూస్ కి ఎంత రావచ్చు అనే అంచనా ఇక్కడ మాకంటే ఎవరు బాగా చెప్పలేరు కూడా.
ఇక డైరెక్ట్ గా విషయం లోకి వెళ్తే. 8 లక్షల 11 వేలమంది subscribers ఉన్న ఈ ఛానల్ కు వ్యూస్ లేవని, ఇన్కమ్ రావడంలేదు అని, అర్ధికంగా చితికిపోయి రోడ్డున పడ్డ ఫ్యామిలీతో ఎలా ముందు కు వెళ్ళాలి అని ఇలా అనేకరకాలుగా ఈ so called Telugu Traveler తన రీసెంట్ వీడియో లో చెప్పడం జరిగింది.
మరి అది నిజమో కాదో, రోజుకు తనకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు మీరు చూడబోయే ప్రతీ ప్రూఫ్ నేను క్రియేట్ చేసింది కాదు. ఇంటర్నెట్ లో ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉన్నదే. నేను ఎదో బాడ్ పుబ్లిసిటీ చేసేస్తున్నా అని అనుకునే ఎవరన్న సరే వీడియో ను ఇక్కడే ఆపేసి వెళ్లిపోవచ్చు. నిజాలు చూడాలని ఆ కళ్ళకు ఈ వీడియో చూసే అర్హత లేదు.
మొదటిగా rank విషయానికి వస్తే. ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద 51 మిలియన్ కంటే ఎక్కువ YouTube చానల్స్ ఉన్నాయి. ఉన్న ఈ 51 కోట్ల YouTube చానల్స్ లో 56,386 వ ర్యాంక్ లో ఉంది ఈ ఛానల్. ఇండియా లో 990 వ ర్యాంక్ లోను, మరి ముఖ్యంగా ట్రావెల్ ర్యాంక్ వచ్చేసి 183 వ ర్యాంక్ టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పొచు.
ఈ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మంత్లీ తన ఇన్కమ్ $997 నుంచి $16K వరకు ఉంటుంది అంట. సరే ఇండియా లో CPM and RPM price లు చాల తక్కువ ఉంటాయి కాబట్టి 16 వేల డాలర్స్ కూడా కాదు పర్ మంత్ జస్ట్ 2 వేల డాలర్స్ మాత్రమే వచ్చాయి అనుకుందాం, ఇండియన్ కరెన్సీ లో ఈ రెండు వేల డాలర్స్ ను convert చేస్తే అక్షరాలా 159811 రూపాయలు. ఇది తన నెల ఆదాయం.
సరే తను ఎదో MCN లో ఉన్నాడే అనుకుందాం. వాళ్ళు monthly 60 వేలు తేసేసుకున్నారు అని అనుకున్నా! ఇంకా లక్ష రూపాయలు ఎటు తనకే వస్తాయి. ఇప్పుడు రోజు వారి తనకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో రోజు ఎంత ఇన్కమ్ generate అవుతుందో చెక్ చేద్దాం. 2022-07-09 తారీకు నుండి ఈరోజు వరకు Upto డేట్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు.
ఈ వెబ్సైటు లు అన్ని అంత పర్ఫెక్ట్ గా చూపిస్తాయా అని అంటే ఎస్ కచ్చితంగా పక్కగా చూపిస్తాయి. కావాలనే అదే ప్లేస్ లో My Show My Talks అని టైప్ చేసి చూస్తే మీకే అర్ధమవుతుంది. వీడియో చూసిన తరువాత ఈ youtuber గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
ఈ తెలుగు traveler జెన్యూన్ అని మీరు అనుకుంటే ఎస్ అని లేదంటే నో అని కూడా mention చేయండి.
Uma Telugu Traveller Daily/Monthly Income Proofs | Uma YouTube Income Proof | Fund Rising|,umatelugutraveller,uma,world traveller,coupletravellers,vlogs,blogs,viedos,trending,trendingviedo,latest viedos,financial crisis,solotraveller,teluguvlogs,telugu trending viedos,interesting viedos,famous viedos,youtube creators,uma telugu traveller scam,naa anveshana,my show my talks,telugu youtuber scams,uma telugu traveller monthly icome proof,uma traveller daiy income, movies, news,entertainment, myshowmytalks, #myshowmytalks #umatelugutraveller, umateluguscam, trending, movie reviews,trailer reviews, #telugutraveller , uma telugu traveler, uma telugu traveller, telugu traveller, ravi telugu traveller, naa anveshana, naa anveshana channel, naa anveshana telugu traveller, uma telugu traveller new videos,uma traveller,naa anveshana vs ravi telugu traveller controversy,naa anveshana vs uma telugu traveller,uma telugu traveller controversy

No comments
If you have any doubts please let me know.